జీప్‌ కంపాస్‌లో నైట్‌ ఈగిల్‌ లిమిటెడ్‌ ఎడిషన్

52చూసినవారు
జీప్‌ కంపాస్‌లో నైట్‌ ఈగిల్‌ లిమిటెడ్‌ ఎడిషన్
జీప్ ఇండియా బుధవారం కంపాస్ మోడల్‌లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.20.5 లక్షలు (ఎక్స్ షోరూం). ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో లేదా దగ్గరలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. ఈ నైట్ ఈగిల్ ఎడిషన్‌లో బ్లాక్ డ్యుయల్- టోన్ రూఫ్ ప్రామాణికంగా వస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్