‘క్షమాపణ అంగీకరించం.. చర్యలకు సిద్ధమవ్వండి’

56చూసినవారు
‘క్షమాపణ అంగీకరించం.. చర్యలకు సిద్ధమవ్వండి’
ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ సమర్పించిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీకి సైతం చివాట్లు పెట్టింది. లైసెన్సింగ్ అథారిటీలో ఉన్న ముగ్గురు అధికారులను ఇప్పుడే సస్పెండ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్