కడెం ప్రాజెక్టుకు 3, 909 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో

60చూసినవారు
కడెం ప్రాజెక్టుకు 3, 909 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో
ఎగువ భారీగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుందని సోమవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697. 625 అడుగుల వద్ద కొనసాగుతోందని తెలిపారు. ప్రాజెక్టులోకి 3, 909 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. వరద ప్రవాహం తగ్గినందున అన్ని గేట్లు మూసి ఉంచినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్