ఖానాపూర్ మండలంలోని పలు పాఠశాలలో విద్యార్ధులు గురువారం బతుకమ్మ ఆడుకున్నారు. పిల్లలకు విద్యతో పాటు ఆటపాటలు నేర్పిస్తూ, మంచి నృత్యాలతో పాఠశాలను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చారు. అలాగే పిల్లలతో పాటు టీచర్లు కూడా మంచి నృత్యాలతో సరదాగా జతుకమ్మ పండుగను జరుపుకున్నారు.