లైవ్ షోను చూసిన బిఆర్ఎస్ శ్రేణులు

55చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లైవ్ షోను ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తొలగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఒక ఛానల్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లైవ్ షో కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ లైవ్ షో చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్