పల్లెల్లో ప్రచారం షురూ

61చూసినవారు
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎంపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఎంపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరడంతో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గురువారం ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల రథాలతో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సక్కు తరపున ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఎన్నికల సందడి మొదలైంది.

సంబంధిత పోస్ట్