క్లోరినేషన్ చేయించాలి

55చూసినవారు
క్లోరినేషన్ చేయించాలి
తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలని జన్నారం మండల ఎంపీడీవో, చింతగూడ గ్రామ ప్రత్యేక అధికారి శశికళ సూచించారు. బుధవారం సాయంత్రం ఆమె చింతగూడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న నీటి వనరులను పరిశీలించి పంచాయతీ కార్మికులతో క్లోరినేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్