అంతిమయాత్రలో పాల్గొన్న ఈటెల, ఎంపీ

59చూసినవారు
అంతిమయాత్రలో పాల్గొన్న ఈటెల, ఎంపీ
ఉట్నూర్ పట్టణంలో నిర్వహించిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అంతిమయాత్రలో బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ జి. నగేష్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఉట్నూర్ పట్టణంలోని రమేష్ రాథోడ్ స్వగృహానికి వారు చేరుకుని రమేష్ రాథోడ్ పార్దివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన రమేష్ రాథోడ్ పాదయాత్రలో వారు పాల్గొన్నారు. నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి రమేష్ రాథోడ్ కృషి చేశారని వారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్