మా కష్టానికి ఫలితం దక్కింది: హార్దిక్

70చూసినవారు
మా కష్టానికి ఫలితం దక్కింది: హార్దిక్
టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో భారత విజయంలో హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం కన్నీటితో సహచరులను హత్తుకున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మా కష్టానికి ఫలితం దక్కింది. దేశం మొత్తం కోరుకున్న గొప్ప విజయాన్ని సాధించాం. మరీ ముఖ్యంగా ఇది నాకెంతో స్పెషల్’ అని హార్దిక్‌ తెలిపాడు.

సంబంధిత పోస్ట్