డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ను కలిసిన అధ్యాపకులు

60చూసినవారు
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ను కలిసిన అధ్యాపకులు
ఆదిలాబాద్ కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీతను గురువారం ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ , అధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం వారు ఆదిలాబాద్ పట్టణంలో ప్రిన్సిపాల్ సంగీతను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ సాయి ప్రసాద్, అధ్యాపకులు నర్సింగ్ రావ్, స్వామి, రవీందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్