సుగుణక్కకు ఒక అవకాశం ఇవ్వండి

55చూసినవారు
సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్కకు ఒక అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు కోరారు. శనివారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆమె పర్యటించారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే సుగుణక్క ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారన్నారు. సుగుణక్కను ఎంపిక భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్