అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం జన్నారంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షంతో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులకు నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.