ఖానాపూర్: తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

71చూసినవారు
కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం సరికాదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్