ఉపాధి హామీ పనుల్లో కూలీలు నాణ్యతను పాటించాలని టీఏలకు, పంచాయతీ కార్యదర్శులకు, కూలీలకు పీడీ సందరేశన్న సూచించారు. మండలంలోని పర్యపల్లె గ్రామంలో చేస్తున్నా ఉపాధి హామీ పనులను మంగళవారం పలు సూచలను చేసారు. మండలంలోని ఎర్రగుంట, గేవోజీపేట గ్రామ పంచాయతీలను తనిఖీ చేసి ఉపాధి హామీ రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడికి చీ వస్తున్నట్లు తెలిపారు. కూలీలు ఉపాధి హమీ పనుల వినియోగించుకోవాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యా పెంచాలన్నారు. కూలీలు పని చేస్తున్నప్పుడు తప్పకుండా ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చెయ్యాలని అలా చేస్తేనే కనిపిస్తుందన్నారు. పనుల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత గోవింద్ వినోద్మంచాయతీ కార్యదర్శులు సుధాకర్ గోవర్ధన్ కూలీలు తదితరులు పాల్గొన్నారు.