అప్రోచ్ రోడ్డును పరిశీలించిన పోలీసులు

78చూసినవారు
ఖానాపూర్ పట్టణ శివారులోని తర్లపాడు మార్గంలో కోతకు గురైన రెంకోని వాగు అప్రోచ్ రోడ్డును పోలీసులు పరిశీలించారు. ఆదివారం సాయంత్రం సిఐ సైదా రావు, ఎస్ ఐ లింబాద్రి అప్రోచ్ రోడ్ ను పరిశీలించి ప్రజలకు సూచనలు చేశారు. భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ఎవరూ రావద్దని, అత్యవసరమైతే తమకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్