సక్కు వాహనం తనిఖీ

78చూసినవారు
సక్కు వాహనం తనిఖీ
బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి గ్రామ శివారులో ఉన్న చెక్పోస్ట్ వద్ద వారు ఆత్రం సక్కు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆత్రం సక్కు కుమారుడు వినోద్ పోలీసులకు సహకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్