సకాలంలో స్కూల్ యూనిఫామ్స్ అందించాలి

63చూసినవారు
సకాలంలో స్కూల్ యూనిఫామ్స్ అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సకాలంలో స్కూల్ యూనిఫామ్స్ అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ యూనిఫామ్స్ సకాలంలో కుట్టి అందజేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్