తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుగుణక్క

577చూసినవారు
తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుగుణక్క
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తన తల్లి భూదమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. సుగుణక్క శుక్రవారం రాత్రి తన సొంత గ్రామమైన జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, టపాసులు కాలుస్తూ స్వాగతం పలికారు. అనంతరం సుగుణక్క తన తల్లి భూధమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని, ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని ఆమె తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్