పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

66చూసినవారు
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు మంచి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :