నిర్మల్ జిల్లాలో వర్షపాతం వివరాలివే..

54చూసినవారు
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 91. 4 మి. మీ వర్షపాతం నమోదయిందని అధికారులు సోమవారం తెలిపారు. అత్యధికంగా పెంబి మండలంలో 151. 2, మి మీ నమోదు కాగా నిర్మల్ రూరల్ 147. 8, ఖానాపూర్ 138. 2, మామడ 134. 8, లక్ష్మణచందా 134. 6, సోన్ 134. 2, కడెం 124. 6, నిర్మల్ 119. 8, దిలావార్పూర్ 97. 4, లోకేశ్వరం 74. 4, దస్తురాబాద్ 75. 2, కుబీర్ 65. 2, ముధోల్ 61. 4, సారంగపూర్ 53. 2, బైంసా 50. 6, కుంటాల 48. 8, మి మీ వర్షం కురిసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్