సహాయం అందించిన విశ్వబ్రాహ్మణులు

60చూసినవారు
సహాయం అందించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండలంలోని కలమడుగులో చటన్నోజ్ రాజన్న కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అండగా నిలిచారు. ఇటీవల వచ్చిన ఈదురు గాలులతో రాజన్న ఇంటి పై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. సోమవారం వారు రాజన్న ఇంటికి వెళ్లి ఇంటిపై ఇంటిపై కొత్త రేకులు వేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దేశరజి వెంకటేష్ చారి, శ్రీరాముల సత్తయ్య, ఉళ్లేంగుల సత్యనారాయణ, శ్రీరాముల నరేష్, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్