రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

70చూసినవారు
రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
కడెం ప్రాజెక్టులోని 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టులో 698. 52 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో ఎగువ నుండి ప్రాజెక్టులోకి 10, 533 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో కుడి ఎడమ కాలువలకు 696, మిషన్ భగీరథకు 9, దిగువకు 7, 994 మొత్తం కలిపి 8, 786 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్