మహిళలు ఆర్థికంగా ఎదగాలి

56చూసినవారు
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళలు ఆర్థికంగా ఎదగాలని నిర్మల్ జిల్లా డిఆర్డిఏ ఏపిడి రాజేశ్వర్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు ఇస్తున్న ఫిష్ అండ్ ఫ్రాన్స్ వాల్యూ ఆడెడ్ ప్రోగ్రాం శిక్షణ ముగిసింది. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శనివారం సాయంత్రం సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలు శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు పొంది సొంత వ్యాపారం పెట్టుకుని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్