యువతకు ఉపాధి కల్పించాలి

73చూసినవారు
యువతకు ఉపాధి కల్పించాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రభుత్వం ఒక పరిశ్రమనైన ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ యువతీ యువకులు కోరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతీ, యువకులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయా మండలాల్లో ప్రభుత్వపరంగా ఒక పరిశ్రమ కూడా లేదని, దీంతో ఆ మండలాలు కూడా వెనుకబడి ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆ మండలాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్