కుబీర్ : కొలువుదిరిన గణనాధుడు...

542చూసినవారు
కుబీర్ : కొలువుదిరిన గణనాధుడు...
కుబీర్ మండల కేంద్రంలో సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని కానోభా గల్లీ లో శ్రీ వీర గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక నైవేద్యలు సమర్పించారు. ఈ ఏడాది కేదార్ నాధ్ ఆలయం బ్యాక్ రౌండ్ తో వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్