ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా మంగళవారం భైంసా పట్టణ కేంద్రంలో ముధోల్ నియోజకవర్గ ఇన్ చార్జి విలాస్ గాదేవర్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జారుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ధర్మం వైపే నిలిచిందని అన్నారు. ఇందులో ఆర్ఎస్ నాయకుల పాల్గొన్నారు.