బాసర: ప్రభుత్వ సలహాదారుని కలిసిన వీసీ

58చూసినవారు
బాసర: ప్రభుత్వ సలహాదారుని కలిసిన వీసీ
బాసర ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్గా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ నూతన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కళాశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులపై చర్చించారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్