భైంసా: మోటివేషన్ క్లాస్ తీసుకున్న సైకాలజిస్ట్

59చూసినవారు
భైంసా: మోటివేషన్ క్లాస్ తీసుకున్న సైకాలజిస్ట్
భైంసా పట్టణంలోని వేదం స్కూల్‌లో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషన్ స్పీకర్ తిరునగరి శ్రీహరి మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు. జీవితంలో ఎలా ఎదగాలో చదువులో వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్