భైంసా: ప్రభుత్వ పాఠశాలలో బాలల మంత్రి మండలి ఎన్నికలు

50చూసినవారు
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆవశ్యకతను ప్రత్యక్ష అవగాహన పరుచుటకు బాలల మంత్రి మండలి ఎన్నికలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సురేష్ తెలిపారు. శనివారం భైంసా మండలం చుచుంద్ ప్రాథమిక పాఠశాలలో బాలల మంత్రి మండలి ఎన్నికలను నిర్వహించారు. ఓటు విలువ, దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తదితర అంశాలు విద్యార్థి దశ నుండే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయులు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్