భైంసా: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

80చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఎంతో సహాయ పడుతుందని భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్ అన్నారు. గురువారం భైంసా పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన లబ్ధిదారులకు రూ. 1 లక్ష 60 వేల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ దత్తురాం పటిల్, ఖాళీద్ ఖాన్, ఎన్డీ ఆలా, గంగాధర్ మరియు కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్