భైంసా: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

64చూసినవారు
భైంసా: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ కిసాన్ గల్లిలో లబ్ధి పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే రామారావు పటేల్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ బీజేపీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు దిలీప్, ప్రవీణ్, రాకేశ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్