భైంసా: అయ్యప్ప ఆలయంలో కన్యపూజ

73చూసినవారు
భైంసా: అయ్యప్ప ఆలయంలో కన్యపూజ
భైంసా పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో గల దుర్గామాత వద్ద తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలు చేపట్టారు. దీక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. సాయింత్రం కన్య పూజా కార్యక్రమన్ని ఆలయ అర్చకులు సాయినాథ్ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్వాములు రాకేష్, సురేష్, దిలీప్, ఉమేష్, బండుపటిల్, దిలీప్, తుమోల్ల దత్తు, శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్