భైంసా: కొత్త డైట్ మెనూను ఆవిష్కరించిన: ఎఎస్పీ

57చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త డైట్ ఆవిష్కరణలో భాగంగా శనివారం భైంసా పట్టణంలోని మైనారిటీ బాలుర పాఠశాల, కళాశాలలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎఎస్పీ అవినాష్, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంపు, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం కి పెంచటం జరిగిందని తెలిపారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత చదువుల్లో రాణించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్