భైంసా: బాలాజీకి సంక్రాంతి పురస్కారం

55చూసినవారు
భైంసా: బాలాజీకి సంక్రాంతి పురస్కారం
భైంసా మండలంలోని ఈలేగం గ్రామానికి చెందిన కవి రచయిత మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ కి తెలుగు సాహిత్యంలో చేస్తున్న విశేష కృషికి శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక అధ్యక్షులు దూడపాక శ్రీధర్ జాతీయ స్థాయి సంక్రాంతి పురస్కారం, సాహితీ రత్న మరియు స్వర్ణ కంకణం పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ సందర్బంగా గురువారం వారికి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్