అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

52చూసినవారు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమంలో నెల వారి మాసోత్సవ పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి. ద్వాదశ జ్యోతిర్లింగార్చనతో పాటు అమ్మవారి సహస్ర నామార్చనను భక్తులు కావించారు. కురగంటి రాధిక వారి శిష్యబృందముచే నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శన శ్రోతలను బాగా ఆకట్టుకున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్