బీచ్‌లో యువతి చేసిన విచిత్ర పనికి.. తనే బలైంది(వీడియో)

61చూసినవారు
సాధారణంగా ఎవరైనా బీచ్ కి వెళ్తే సరదాగా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఓ యువతి అందుకు భిన్నంగా ప్రవర్తించింది.
బీచ్ లో టపాసులు పేల్చాలని చూసింది. అందుకోసం ఆమె ఓ స్టీల్ పాత్రను తీసుకొని ఇసుకలో బోర్లించింది. దాని కింద టపాసులు వెలిగించి పెట్టి దూరంగా వెళ్ళింది. అయితే టపాసులు ఎంతకీ పేలకపోవడంతో మళ్లీ దగ్గరికి వచ్చి చూసింది. అప్పుడే ఫట్‌మని అది పేలడంతో గిన్నె ఎగిరొచ్చి యువతి దవడకు తగులుతుంది. దెబ్బకు ఆమె ఎగిరి కిందపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్