భక్తులకు ఫలాలు శుద్ధజల వితరణ

1167చూసినవారు
నిర్మల్ జిల్లాలోని బైంసా మండలం మాటేగాం గ్రామంలో గణనాథుడు నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన కొరడి గణపతి దర్శనానికి కాలినడకన వస్తున్న భక్తులకు శ్రీ దత్తసాయి ఆసుపత్రి సాయిబాబా ట్రేడర్స్ యజమానులు వైద్య నిపుణులు జాధవ్ విజయానంద్, వర్షా విజయానంద్ తెలంగాణ జాగృతి ముధోల్ భోస్లే పండిత్ రావు పాటిల్, దత్తసాయి హాస్పిటల్ సంతోష్, ఆనంద్, పాటిల్ సారథ్యంలో భక్తులకు పండ్లు శుద్ధజలం వితరణ గావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్