కుంటాల మండలంలో పీఆర్టీయు క్యాలెండర్ల పంపిణీ

65చూసినవారు
కుంటాల మండలంలో పీఆర్టీయు క్యాలెండర్ల పంపిణీ
పీఆర్టీయు 2025 సంవత్సరం క్యాలెండర్ లను కుంటాల మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబకంటి సతీష్ కుమార్, కొండ ప్రవీణ్ కుమార్ అసోసియేట్ అధ్యక్షులు బరుకుంట నవీన్, కార్యదర్శి శివనాగేందర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, సిద్ధిరాం కార్గమ్ మోహన్, చంద్రశేఖర రావులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్