ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట నూతన కమిటీ ఎన్నిక

52చూసినవారు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట నూతన కమిటీ ఎన్నిక
లోకేశ్వరం మండల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట నూతన కమిటీని ఎస్సీ కులస్తులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్గా యం. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా అంబకంటి శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీరాములు. ఉపాధ్యక్షులుగా దండే రమేష్, అర్ల. నరేష్, మగ్గిడి గంగన్న మోడం శంకర్, హర్ష ముత్యం కార్యదర్శులు జి. చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్