రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

65చూసినవారు
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొనికెన వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని, రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్