గుండెపోటుతో పాత్రికేయుడు మృతి

73చూసినవారు
గుండెపోటుతో పాత్రికేయుడు మృతి
గుండెపోటుతో పాత్రికేయుడు మృతి చెందిన ఘటన భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బైంసా పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుడు రబ్బాని (42) గురువారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందాడు. పాత్రికేయుడు మృతి పట్ల సహా పాత్రికేయులు, కుటుంబీకులు దిగ్భ్రాంతి నీ వ్యక్తం చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్