కుబీర్ మండల కేంద్రంలోని మణికంఠ క్రికెట్ టీమ్ ఆధ్వర్యంలో కి. శే చెంచుల సాయినాథ్ స్మారకర్థం జనవరి 5వ తేదీ నుంచి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు సూది గంగాధర్ స్వామి, రంజిత్ లు తెలిపారు. ఆసక్తి గల జట్లు జనవరి 1 వ తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఎంట్రీ ఫీజు 1500, మొదటి బహుమతి 21000, రెండవ బహుమతి 11000 ఉంటుందని తెలిపారు. వివరాలకు 9912065315, 9640455035కి సంప్రదించాలని కోరారు.