ముధోల్ ఎమ్మెల్యేను కలిసిన మహారాష్ట్ర బిజెపి నాయకులు

1097చూసినవారు
బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ కాటన్ ఇండస్ట్రీలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ను మంగళవారం మహారాష్ట్ర బిజెపి నాయకులు కలిశారు. కిన్వాట్ అసెంబ్లీ ఇంచార్జ్ బిజెపి మహారాష్ట్ర రాష్ట్ర నాయకులు డాక్టర్ అశోక్ సూర్యవంశీ కాసేపు భేటీ అయి పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేను పుష్పగుచ్చం అందించి పూలమాలతో సత్కరించారు. వీరి వెంట మారాష్ట్ర బిజెపి నాయకులు బాలకృష్ణ కదం, నర్సింగ్ ఠాకూర్ తదితరులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్