డెంగ్యూ జ్వరంతో వ్యక్తి మృతి

70చూసినవారు
కుబీర్ మండలంలో ఒక వ్యక్తి డెంగ్యూ జ్వరంతో మృత్యువాతపడ్డాడు. మండలంలోని వర్ని గ్రామానికి చెందిన కొండురాం (65) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. సోమవారం మెరుగైన చికిత్స నిమిత్తం భైంసా కు వచ్చాడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి కుపోయాకులోపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్