దసరా ఉత్సవాలకు మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేత

59చూసినవారు
దసరా ఉత్సవాలకు మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేత
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానంలో అక్టోబర్ 3 నుండి 12 వరకు శ్రీ శారదీయ శరన్నవరాత్రి (దసర) ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈఓ విజయరామరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉత్సవాలకు ముఖ్యతిథులుగా హాజరు కావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను ఆహ్వానించావారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్