విజ్ఞాన విహారయాత్రకు బయలుదేరిన ఎంపీపీఎస్ కల్లూరు విద్యార్థులు

77చూసినవారు
విజ్ఞాన విహారయాత్రకు బయలుదేరిన ఎంపీపీఎస్ కల్లూరు విద్యార్థులు
కల్లూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రకు శనివారం బయలుదేరారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం నిజామాబాద్ జిల్లాలో గల ఆలీ సాగర్ చెరువు అందాలు పార్కులో ఆహ్లాదంగా గడిపారు. విద్యార్థుల వెంట ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర రావు, ఉపాధ్యాయులు పద్మలత, సుజాత, బరుకుంట నవీన్, రవీందర్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్