పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

55చూసినవారు
పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం కిసాన్ గల్లీకి చెందిన రావుల పోశెట్టి శనివారం పని నిమిత్తం మార్కెట్ కు వచ్చి ఇంటికి వెళ్లే దారిలో సెల్ ఫోన్ పోగొట్టుకోగా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి సాయంత్రం పట్టణ సిఐ రాజారెడ్డి, ఎస్ఐ షరీఫ్ బాధితుని అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్