కండక్టర్ కు గుండెపోటు

79చూసినవారు
కండక్టర్ కు గుండెపోటు
బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్ కండక్టర్ శోభన్ ఆదివారం గుండెపోటుకు గురయ్యాడు. బస్ డ్రైవర్ వెంటనే ఆటోలో బాసర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న నర్సులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ రమేశ్ తన కారులో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్