ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్ఐ

54చూసినవారు
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్ఐ
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బాసర ఎస్ఐ గణేష్ సూచించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం బాసర రైల్వే స్టేషన్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిప ప్రమాదాల బారిన పడవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్