ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

79చూసినవారు
భైంసా పట్టణంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. 9 రోజుల విశిష్ట పూజలు అందుకున్న వినాయకులకు ఆదివారం జిల్లా బీఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పూజలు నిర్వహించి శోభయాత్రను ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. సోమవారం ఉదయం వరకు స్థానిక గడ్డేన్న వాగు ప్రాజెక్టులో వినాయకులను నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్